తెలుగు వార్తలు » YSR Nethanna Nestham Beneficiary List 2020
అసలే ఆర్థిక సంక్షోభం..ఆపై కరోనా కాలం. అయినా సరే ఏపీ సర్కార్ సంక్షోమం విషయంలో వెనక్కి తగ్గడం లేదు. వరుసగా రెండో ఏడాది కూడా పలు సంక్షేమ పథకాల అమలు దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు.