తెలుగు వార్తలు » YSR Netanna Nestam funds
'వైఎస్సార్ నేతన్న నేస్తం' కింద రెండో విడత ఆర్థిక సాయంను ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.