తెలుగు వార్తలు » ysr life time achievement awards
ఏపీలో జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇవ్వతలపెట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత సాఫల్య పురస్కారాలు (లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు)కు సంబంధించిన ఎంపిక విధానాలను, మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రజా సేవలో కొనసాగిన, కొనసాగుతున్న విశిష్ట వ్యక్తులను గుర్తించి వారికి ఏడాదికి రెండు సార్లు తన తండ్రి, దివంగత �