తెలుగు వార్తలు » YSR Kapu Nestham Scheme
కరోనా కాలంలో కూడా వరుస పెట్టి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తున్న ఏపీ సీఎం జగన్ తాజాగా 'వైఎస్సార్ కాపు నేస్తం' పధకాన్ని నేడు ప్రారంభించారు.
మహిళల కోసం మరో వినూత్న పథకం 'వైఎస్సార్ కాపు నేస్తం'కు ఏపీ సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఈ పధకం ద్వారా అర్హులైన కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం విషయంలో ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. కరోనా కష్టకాలంలో కూడా వెనక్కి తగ్గకుండా వరుసగా సంక్షేమ పధకాలను అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. తాజాగా ‘వైఎస్ఆర్ నేతన్న పధకం’ ద్వారా పేద నేతన్నలకు ఆర్ధిక సాయం అందించిన జగన్ సర్కార్.. ఇప్పుడు కాపు మహిళలకు అండగా నిలిచేందుకు ‘వైఎస్ఆ