తెలుగు వార్తలు » YSR jalakala
చిన్న, సన్నకారు రైతులకు బోర్లు వేయడమే కాకుండా మోటార్లు కూడా ఇస్తామన్నారు. దరఖాస్తు నుంచి బోర్ డ్రిల్లింగ్ వరకు ఎప్పటికప్పుడు రైతుకు సమాచారం అందిస్తామన్నారు. భూగర్భ జలాల లభ్యతపై శాస్త్రీయంగా అంచనా వేస్తామన్నారు...
ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన సంక్షేమ పథకాల విషయంలో మడం తిప్పక.. మరిన్ని వినూత్న పథకాలతో ముందుకు సాగుతోంది ఆంధ్రప్రదేశ్ లోని జగన్ ప్రభుత్వం. తాజాగా రైతుల కోసం మరో సంతోషకరమైన హామీని నెరవేర్చింది. నవరత్నాల్లో రైతులకు ఉచిత బోర్‌వెల్ పై ఇచ్చిన హామీ మేరకు ఉచిత బోరుబావుల తవ్వకం కోసం ‘వైఎస్సాఆర్ జలకళ’ పథకానికి నేడు శ్