తెలుగు వార్తలు » YSR Ghat
మాజీ ఏపీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమం నిమిత్తం సీఎం వైఎస్ జగన్ సోమవారం కడప జిల్లా ఇడుపులపాయకు వెళ్లనున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్,ఆయన కుటుంబ సభ్యులు వైఎస్సార్‌కు నివాళులు అర్పించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పులివెందుల అభివృద్ధిపై సమీక్షలో సీఎం హాజరుకానున్నా�
మూడ్రోజుల పర్యటనలో భాగంగా కడప జిల్లాకు వెళ్లిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఇవాళ ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆయననివాళులర్పించారు. ఆ సమయంలో ఆయన వెంట వైఎస్ అవినాశ్ రెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలున్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌కు బయ�