తెలుగు వార్తలు » YSR Congress MP Raghu Rama Krishna Raju invites central ministers.MPs over dinner in Delhi
పార్లమెంట్ ఎంపీలు మన గోదావరి వంటకాలను టేస్ట్ చేశారు. నర్సాపురం ఎంపీ రాజుగారు అందరికి కొసరి కొసరి వడ్డించారు. తొలుత రఘురామకృష్ణంరాజు వియ్యంకుడు, కాంగ్రెస్ ఎంపీ కె.వి.పి.రామచంద్రరావు ఇంట్లో విందు ఉంటుందని చెప్పినా, కేంద్ర మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉండటంతో వెస్ట్రన్ కోర్టుకు ఆతిథ్య స్థలాన్ని మార్చారు. సబార్డినేట్ �