తెలుగు వార్తలు » YSR Cheyutha scheme launch today
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాల విషయంలో వెనక్కి చూడకుండా దూసుకుపోతున్న..ఏపీ సీఎం జగన్ నేడు మరో సంచలన పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.