తెలుగు వార్తలు » ysp politics
ఏపీఐఐసీ ఛైర్మెన్, వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ఆమె సొంత నియోజకవర్గంలో జరిగిన దాడి పార్టీ అధిష్టానం ముందుకు చేరనుంది. జరిగిన ఘటనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నారు. అయితే ఈ దాడి ఇప్పటికిప్పుడు ఏదో ఆవేశంతో జరిగింది కాదని రోజా వాదిస్తున్నారు. తనను ఓడించాలని ప్రయత్నించిన వాళ