తెలుగు వార్తలు » YS Vivekanda Reddy Accused
ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ ఎంపీ, సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులకు పులివెందుల న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్‌లకు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. అయితే వివేకా హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారన్న అభియోగంపై ఇ