తెలుగు వార్తలు » ys vivekananda reddy news
మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో విచారణ నిష్పాక్షికంగా జరగాలంటే.. దీన్ని సీబీఐకి అప్పగించాలని ఆయన కోరారు. కాగా ఈ కేసును ప్రస