తెలుగు వార్తలు » YS Vivekananda Reddy murder case latest news
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. 12వ రోజు కూడా విచారణ కొనసాగనుంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారణ చేస్తున్నారు సీబీఐ అధికారులు.