తెలుగు వార్తలు » YS Vivekananda Reddy Murder
మాజీ మంత్రి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణను సీబీఐ వేగవంతం చేసింది
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేపడుతున్నా.. కేసు మాత్రం ఓ కొలిక్కి రావడం లేదు. అయితే.. తాజాగా ఈ కేసులో నిందితుడు అయిన శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడటం అనేక అనుమానాలకు తావిస్తోంది. అతను రాసిన సూసైడ్ నోట్ చర్చనీయంశంగా మారింది. శ్రీనివాస్ రెడ్డి రాసినట్
పులివెందులలో అత్యంత దారుణ హత్యకు గురైన వైసీపీ నేత, జగన్ చిన్నాన, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్లపై వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్లపై వాదనలు విన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. తీర్పును మాత్రం సోమవారానికి వాయిదా వేసింది. వివేకానంద హత్య కేసును సీబీఐకి విచారణ అప్పగించాలంటూ
విజయవాడ: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దోషులను పట్టుకుంటామని టీడీపీ అధికారిక ప్రతినిధి బుద్ధా వెంకన్న అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఏపీలో శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మొన్నటి వరకూ తనను సీబీఐ కేసుల్లో ఇరికించారన్న జగన్ ఈరోజు అదే సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతున్నారని విమర్శి�
కడప: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పోలీసుల వద్ద ఉన్న లెటర్ ప్రాధాన్యతను సంతరించుకుంది. తొందరగా రమ్మన్నందుకు డ్రైవర్ తనను చావకొట్టినాడని రాసి ఉంది. దీంతో డ్రైవర్‌పై అందరి దృష్టిపడింది. అయితే తన బిడ్డ హత్య చేసేంత కిరాతకుడు కాదని, వివేకా వద్ద చాలా నమ్మకంగా పనిచేసేవాడని డ్రైవర్ ప్రసాద్ తల్లి అంటోంది. శుక్రవారం ఫోన్ �