తెలుగు వార్తలు » ys vivekananda murder case cbi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తన దర్యాప్తును వేగవంతం చేసింది. నాలుగో రోజు సీబీఐ దర్యాప్తు ముగిసింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన సీబీఐ బృందం...