ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ ఎంపీ, సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులకు పులివెందుల న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్‌లకు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. అయితే వివేకా హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారన్న అభియోగంపై ఇ
దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఆయన కుమార్తె సునీతారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి హత్యపై సాక్ష్యాలను సీఐ తారుమారు చేశారనే అనుమానం కలుగుతోందని ఆమె వ్యాఖ్యానించారు. హత్య జరిగి ఇన్ని రోజులైనా ఎలాంటి ఆధారాలు సేకరించలేదని సునీతా ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారా లేదా అ�