తెలుగు వార్తలు » Ys Vijayamma Speech Live
కడప: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్న వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షురాలు వై.ఎస్ విజయమ్మ టీవీ9కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో ప్రజల స్పందన, పార్టీ హామీల వంటి పలు అంశాలపై స్పందించారు. జగన్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వండి… సీఎంగా జగన్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్న�