తెలుగు వార్తలు » ys vijayalakshmi
ఏపీ సీఎం వైఎస్ జగన్ తల్లి, వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తన గొప్ప మనసు చాటుకున్నారు. లాక్‌డౌన్ వేళ పితృకర్మలు నిర్వహించే పురోహితులు ఇబ్బందులు పడుతున్న విషయం ఆమె దృష్టికి వచ్చింది. ఉపాధిలేక వారు కష్టాలు పడుతుండడంపై విజయమ్మ స్పందించారు. విజయవాడ అమ్మవారి సన్నిధిలోని దుర్గాఘాట్ పక్కనే ఉన్న పిండ�
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ విజయలక్ష్మి ఆదివారం శ్రీకాళహస్తిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్‌పై కేసులు పెట్టించింది చంద్రబాబేనని ఆరోపించారు. రాజధాని భూములు చంద్రబాబు దోచుకున్నారని విమర్శించారు. వైఎస్ హయాంలో రైతు రాజ్యం పాలన సాగిందని, ప్�