తెలుగు వార్తలు » YS Sunitha Reddy suspects Parameshwar Reddy's involvement in Viveka's murder case
మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వివేకానందరెడ్డి హత్యకేసు విచారణపై అనేక అనుమానాలు ఉన్నాయని తెలిపారు ఆయన కూతురు సునీతా రెడ్డి. ఈనెల 15న వైఎస్ వివేకా పులివెందులలో తన సొంత నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు. అయితే ఆ రోజు ఉదయం. 6:40 లకు తమకు తండ్రి మృతికి సంబంధించి సమాచారం అందిందన్నారు. డెత్ స్పాట్‌లో ఏం జరిగిందో సీఐ�