YS Sharmila: తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ ఇందిరా పార్క్ దగ్గర నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్ షర్మిల.. అనంతరం కాలినడకన తన నివాసమైన లోటప్పాండ్కు బయలుదేరారు. అయితే ఆమెను మార్గమధ్యంలోనే తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు...
లోటస్పాండ్లో వైఎస్ షర్మిల దీక్ష ఉద్రిక్తంగా మారింది. దీక్షను భగ్నంచేసేందుకు పోలీసులు ప్రయత్నించిన సమయంలో తీవ్ర తోపులాట జరిగింది. పోలీసుల తీరుపై నిరసన వ్యాక్తం చేశారు
హైదరాబాద్లో షర్మిల దీక్షపై సస్పెన్స్ కొనసాగుతోంది. వాస్తవానికి కాసేపట్లో దీక్ష ముగియాల్సి ఉంది. అయితే ఆమె 72 గంటల పాటు దీక్ష చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పోలీసులు మాత్రం 24 గంటలే...