తెలుగు వార్తలు » YS Nirman Mobile App updates
ఆంధ్రప్రదేశ్ లో సిమెంట్ కొరత తీర్చేందుకు స్పెషల్ యాప్ అందుబాటులోకి వచ్చింది. గుంటూరు జిల్లా మంగళగిరి ఏపీఐఐసీ పార్కులో మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఈ యాప్ ను లాంచనంగా ప్రారంభించారు.