తెలుగు వార్తలు » YS Jagan Wishes
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిపక్ష నేత జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘వార్మ్ బర్తడే గ్రీటింగ్స్ టు ఎన్సీబీఎన్ గారు’ అని జగన్ ట్వీట్ చేశారు. దీంతో ఇప్పుడు జగన్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జగన్ పోస్టు చేసిన కాసేపటికి చాలామంది దీన్ని లైక్ కొట్టారు. ఇంకొంతమంది ర�