తెలుగు వార్తలు » YS Jagan was Balayya fan
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 10న బాలకృష్ణ 60వ పుట్టినరోజును జరుపుకోనున్నారు.