తెలుగు వార్తలు » YS Jagan Tv9 live
ఏపీలో పారదర్శక పాలనే లక్ష్యమంటున్న సీఎం జగన్ అవినీతి, అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నా సహించేది లేదంటున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల సంఖ్యను 25కు పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. జూలై 15 క