తెలుగు వార్తలు » YS Jagan to meet Governor
గవర్నర్ నరసింహన్‌ను కలిశారు వైసీపీ అధ్యక్షుడు జగన్, ఆ పార్టీ సీనియర్ నేతలు. టీడీపీపై, సీఎం చంద్రబాబుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు వైఎస్ జగన్. టీడీపీ అరాచకాలు మితిమీరిపోతున్నాయని.. తమ కార్యకర్తలపై కూడా దాడులు చేయిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శాంతిభద్రతల సమస్యలు తలెత్తేలా ఏపీ సీఎ