తెలుగు వార్తలు » YS Jagan The Warrior- Puri Jagannadh
నూతన టెక్నాలజీతో కూడిన 108,104 అంబులెన్సు సర్వీసులను ప్రారంభించిన సీఎం జగన్ పై డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రశంసలు కురిపించారు.