తెలుగు వార్తలు » YS Jagan takes sensational decision on Sugali Preethi Case
జగన్ అన్నా, ఆయన ప్రభుత్వం అన్నా మొదటి నుంచి గిట్టనట్లుగానే వ్యవహరిస్తూ వస్తోన్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మొదటిసారి ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. కర్నూల్‌లో సంచలనం రేకెత్తించిన సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసును ఏపీ ప్రభుత్వం సీబీఐకి