తెలుగు వార్తలు » YS Jagan Swearing In Ceremony
వైఎస్ జగన్ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు కమేడియన్, వైసీపీ నేత ఆలీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ అధ్యక్షుడు జగన్ సీఎం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. పులివెందుల పులి బిడ్డ జగన్ ఆశయం నెరవేరినందుకు ఆలీ ఆనందం వ్యక్తం చేశారు. ఆయన పాలనపై నమ్మకం ఉందని, ఆయన ప్రజలకు మంచి సుపరిపాలన అందిస్తారన్నారు. ఇంటికి నవధాన్�
వైఎస్ జగన్ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. నేను ఖచ్చితంగా జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతానని, అలాగే ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జగన్ ప్రమాణ స్వీకారానికి వస్తారని ఆశిస్తున్నా అని ట్వీట్ చేసి మరీ ఆయన కార్యక్రమానికి వచ్చారు.
ఏపీ నూతన సీఎంగా గురువారం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనుండగా.. ఆ కార్యక్రమానికి వెళ్లకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఆయనతో పాటు మిగిలిన టీడీపీ నేతలు కూడా ప్రమాణ స్వీకారానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. అయితే తమ పార్టీ తరఫున వైఎస్ జగన్ నివాసానికి వెళ్లి ఆయనను అభి