తెలుగు వార్తలు » YS Jagan reacts on Varshitha rape and murder case
చిత్తూరు జిల్లాలో కలకలం రేపిన చిన్నారి వర్షిత హత్యాచారం ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్న జగన్.. వీలైనంత త్వరగా హంతకుడిని పట్టుకొని చట్టం ముందు నిలబెట్టాలని అన్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. అయితే రెండు రోజుల క్రితం చిత్తూరు జి