తెలుగు వార్తలు » YS Jagan promised to give ministry to RK if elected
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి మరి కొద్ది గంటల్లో తెరపడనుండగా, ఆయా పార్టీల నేతలు తక్కువ సమయంలో ఎక్కువ చోట్ల ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున జగన్ ప్రచారం నిర్వహించారు. మంగళగిరిలో జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు అరాచక పాలనపై ప్రజ�