తెలుగు వార్తలు » YS Jagan On Farmers Welfare
కౌలు రైతులకు లోన్స్ విషయంలో బ్యాంకులు వ్యవహరిస్తోన్న తీరుపై సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్యాంకులు ఇస్తున్న రుణాలు అంత గొప్పగా లేవని పేర్కొన్నారు.