తెలుగు వార్తలు » YS Jagan: Navaratnalu Scheme
ఏపీ సీఎం అతి ముఖ్యమైనదిగా భావిస్తోన్న పేదలందరికీ ఇళ్లు పథకం ప్రారంభోత్సవానికి ముహూర్తం దగ్గరపడుతోంది. దివంగత నేత వైఎస్సార్ జయంతి సందర్భంగా జులై 8వ తేదీన పేదలందరికీ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం లాంఛనంగా స్టార్ట్ చేయబోతుంది.