తెలుగు వార్తలు » YS Jagan Mohan Reddy special meeting on AP capital Amaravati
ఏపీ రాజధాని అమరావతిపై రగడ రోజురోజుకు ముదురుతోంది. రాజధానిగా అమరావతిని మార్చకూడదంటూ ఓ వైపు ఆ ప్రాంత రైతులు ఆందోళన తీవ్రతరం చేస్తుండగా.. మరోవైపు టీడీపీ, బీజేపీ, జనసేనలు వారికి మద్దతును ప్రకటించాయి. ఈ నేపథ్యంలో దీనిపై ఏదో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ అంశంపై పూర్