తెలుగు వార్తలు » YS Jagan Mohan Reddy meets Chiranjeevi
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపుతులను మెగాస్టార్ చిరంజీవి దంపతులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు అంశాలపై వారిద్దరు చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది మేలో జరిగిన జగన్ ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా చిరుకు ఆహ్వానం వెళ్లినట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిస�