తెలుగు వార్తలు » YS Jagan Mohan Reddy Government given Permission
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ విన్నా.. సైరా.. సైరా.. సైరా నరసింహా రెడ్డి.. ఇదే హవా నడుస్తోంది. చిన్న పిల్లల దగ్గరుంచి.. యంగ్ పీపుల్ వరకూ.. ‘సైరా ఫీవర్’ పట్టుకుందంటే అతిశయోక్తి కాదు. అక్టోబర్ 2న దేశ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా.. మంచి పవర్ ఫుల్ టాక్‌ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ని షేక్ చేసింది సైరా మూవీ. ఈ మూవీ షె�