తెలుగు వార్తలు » YS Jagan Mohan Reddy biopic will come in 2022
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బయోపిక్‌పై ‘యాత్ర’ దర్శకుడు మహి వి రాఘవ క్లారిటీ ఇచ్చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ దర్శకులు జగన్ బయోపిక్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. వైఎస్ కథను సినిమా చేయడానికి ఇబ్బంది పడాలేమో కానీ.. జగన్ జీవితం గురించి ఏ ఇబ్బందులు లేవని ఆయన అన్నారు. ఎందుకంటే జగన్ జీవితంలో గాడ్ ఫాదర్�