తెలుగు వార్తలు » YS Jagan meets Biswabhusan Harichandan
ఏపీ గవర్నర్ హరిచందన్‌తో సీఎం జగన్ భేటీ ముగిసింది. ఈ భేటీలో సీఎంతో పాటు ఆయన సతీమణి భారతి పాల్గొన్నారు. 50 నిమిషాల పాటు ఇరువురి మధ్య సాగిన ఈ భేటీలో.. రాజధాని అంశం, రైతులు ఆందోళనపై ప్రధానంగా చర్చించుకున్నట్లు సమాచారం. అలాగే జీఎన్ రావు కమిటీ నివేదిక, ప్రతిపక్షాల ఆందోళనలపై కూడా వీరిద్దరి మధ్య చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది. &nb