తెలుగు వార్తలు » YS Jagan launches YSR Jalakala scheme
రైతులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. వైఎస్ఆర్ జల కళ పథకంలో భాగంగా ఉచిత బోర్లతో పాటు పంపుసెట్లు, మోటార్లను కూడా ఉచితంగానే అమర్చాలని జగన్ సర్కార్ నిర్ణయించింది.