తెలుగు వార్తలు » YS Jagan Kadapa visit
ఏపీ సీఎం కడప జిల్లా పర్యటన ఖరారైంది. మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఈ నెల 7, 8 తేదీల్లో ఆయన కడప జిల్లాలో పర్యటించనున్నారు.