తెలుగు వార్తలు » YS Jagan informed Roja to be available in Vijayawada
సీఎం జగన్ తన మంత్రివర్గం జాబితాను గవర్నర్ నరసింహన్ కు సమర్పించడంతో మంత్రిపదవులు దక్కించుకున్నది వీళ్లేనంటూ స్పష్టత వచ్చింది. అయితే, వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతగా పేరుపొందిన రోజా పేరు మంత్రివర్గంలో లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ రోజు వైసీపీ శాసనసభాపక్ష భేటీ ముగిసిన తర్వాత రోజా మాట్లాడుతూ, తనకు మంత్రి ప�