తెలుగు వార్తలు » YS Jagan Governmnet
వైసీపీ నేత, బందరు ఎంపీ బాలశౌరికి ఢిల్లీలో కీలక పదవి దక్కింది. పార్లమెంట్ కమిటీల్లో అత్యంత కీలకంగా భావించే… పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(ప్రజాపద్దుల సంఘం)లో బాలశౌరి మెంబర్ గా నియామితులయ్యారు. 2020 – 21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నియామకం జరిగింది. ఈ మేరకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ విభాగం ఓ అనౌన్స్మెంట్ లో తెలిపింది. కాగా