తెలుగు వార్తలు » YS Jagan government raises insurance coverage to Police
ఏపీ పోలీసులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో గుడ్‌న్యూస్ అందించారు. ప్రమాదాల సమయంలో పోలీసులకు అందించే గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీని పెంచారు. ఈ మేరకు సీఎం క్యాంప్ ఆఫీసులో జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర పోలీసు అధికారులు రూ.4.74కోట్ల చెక్కును న్యూ ఇండియా ఇన్సురెన్స్ కంపెనీకి అందజేశారు. ఈ ఇన్సూరెన్స్ ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసు