తెలుగు వార్తలు » YS Jagan Focus On Poor People Health
విద్య, వైద్యం విషయంలో పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసకుంటోంది ఏపీలోని జగన్ సర్కార్. తాజాగా రాష్ట్రంలోని మరో ఆరు జిల్లాల్లో ఆరోగ్యశ్రీ సేవలు సామాన్యులకు మరింత చేరువ చేసింది.