తెలుగు వార్తలు » Ys Jagan Emotional Over Child Suffering With Eye Cancer
సీఎం జగన్ తన మానవత్వాన్ని మరోసారి నిరూపించుకున్నారు. క్యాన్సర్‌తో బాధపడతోన్న చిన్నారి హేమ కష్టాలు సీఎం మనసును కదిలించాయి. తీవ్ర భావోద్వేగానికి గురైన సీఎం వెంటనే పాపకు వైద్యం అందిచాలని అధికారులను ఆదేశించారు. ఈస్ట్ గోదావరి జిల్లాలోని కడియం మండలం కడియపులంకకు చెందిన భీమిని దుర్గాప్రసాద్ కుమార్తె హేమ చిన్నవయసులోనే �