తెలుగు వార్తలు » YS Jagan comments on Chandrababu
రాజధానిపై ఏపీ సీఎం జగన్ మరోసారి స్పష్టతను ఇచ్చారు. వికేంద్రీకరణ జరిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పిన జగన్.. రాజధానిపై తాము బాహుబలి గ్రాఫిక్స్ చూపించనని అన్నారు. సింగపూర్, జపాన్ తరహా నగరాలను సృష్టించేంత నిధులు మన దగ్గర లేవని తెలుసు కాబట్టి.. లేనిపోనివి చూపించి జనాన్ని మభ్యపెట్టి, మోసం చేయలేనని జగన్ స్పష్ట�