తెలుగు వార్తలు » YS Jagan about Corona
కరోనా ఎప్పటికీ పూర్తిగా తగ్గే పరిస్థితి ఉండదని.. రాబోయే రోజుల్లో కరోనాతో కలిసి జీవించే పరిస్థితి ఉంటుందని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.