తెలుగు వార్తలు » YS Jagan aarogyasri
రాష్ట్రంలో కోవిడ్–19 పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య శ్రీ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన అన్నారు