తెలుగు వార్తలు » YS Family members gets notice from SIT
మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సిట్ బృందం వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని ప్రశ్నిస్తోన్న సిట్ బృందం తాజాగా వైఎస్ కుటుంబసభ్యుడు, వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో శనివారం అవినాష్, సిట్ అధికారుల ముందు హాజరవ్వనున్నార