తెలుగు వార్తలు » YS Bharathi Father Died
ప్రముఖ వైద్యుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయానా మామ ఈసీ చిన్న గంగిరెడ్డి కన్నుమూశారు. చిన్న గంగిరెడ్డి జగన్ సతీమణి భారతి తండ్రి.