తెలుగు వార్తలు » youtube star swetha naidu
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. టాలీవుడ్ లో మంచి అభిరుచికలిగిన దర్శకుల్లో ఒకరైన శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.