తెలుగు వార్తలు » YouTube Star
‘టిక్‌టాక్’..యాప్‌పై సర్వత్రా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులు ఈ యాప్ ధ్యాసలో పడిపోయి..ఉద్యోగాలు పొగొట్టుకుంటున్నారు. మరికొందరు టిక్ టాక్ కోసం తిక్క టాస్క్‌లు చేస్తూ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరొవైపు ఈ యాప్ ఎప్పుడో విడిపోయినవాళ్లను కలుపుతోంది. కొందరి హిడెన్ టాలె�
తన వ్యాఖ్య చాతుర్యత, కామెడీ టైమింగ్‌తో యూట్యూబ్‌లో సెన్సేషనల్ స్టార్‌గా పేరొందిన లిల్లీసింగ్ అలియాస్ సూపర్ ఉమన్ తాను బైసెక్సువల్ అన్న విషయాన్ని బహిర్గతపరిచింది. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసిన ఈ కెనడియన్ కమెడియన్.. తన వ్యక్తిగత విషయాన్ని బయటపెట్టింది. అమ్మాయి, కలర్, బైసెక్సువల్ అనే మూడు బాక్స్‌లకు టిక�